K A R U M U R I

Please Wait For Loading

తణుకు నియోజకవర్గం - కారుమూరి వెంకట నాగేశ్వరరావు

    You Are Currently Here!-
  • Home
  • -తణుకు నియోజకవర్గం

తణుకు నియోజకవర్గం ప్రజలారా
నేను మీ కారుమూరినీ..
మీ సంతోషంలో.. మీ సమస్యల్లో
మీ వెంట నడిచే మీ వాడిని..

దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో
మన జగనన్న అమలు చేస్తున్న
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ
మీ ఇంటి వరకూ చేర్చే బాధ్యతలో
మనసా వాచా కర్మణా నిబద్ధతతో
పనిచేసే మీ కుటుంబ సభ్యుడిని..

నాకు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు..
మిగతా రోజులన్నీ మనమంతా ఒకే కుటుంబం.

నా పని తీరు మీకు ఆమోదమైతే దీవించండి
సూచనలు సలహాలు ఉంటే స్వయంగా నన్నే సంప్రదించండి..

సదా మీ సేవలో..
హృదయ పూర్వక కృతజ్ఞతలతో..

మీ కారుమూరి…

X